ఈ సాయంత్రం 5.45 గంటలకు కోర్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశం ప్రధాని మన్మోహన్ నివాసంలో జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ నివేదిక, బిల్లుపైనే దృష్టి పెట్టనున్నారు.