: బాధ్యతలు స్వీకరించిన పాక్ కొత్త ఆర్మీ చీఫ్


పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా రహీల్ షరీఫ్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. రావల్పిండిలోని మిలిటరీ హెడ్ క్వార్టర్స్ లో జనరల్ అష్ఫక్ కయానీ నుంచి షరీఫ్ బాధ్యతలు తీసుకున్నారు. పాక్ ఆర్మీకి కొత్త చీఫ్ గా షరీఫ్ ను నియమిస్తూ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మొన్న(బుధవారం) నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News