: బీజేపీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి కాంగ్రెస్ విజ్ఞప్తి


కాంగ్రెస్ అత్యంత విషపూరిత పార్టీ అంటూ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించిన మోడీపై, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి వసుంధరరాజె సింధియాపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్(ఈసీ)ను కోరింది. అలాగే ఢిల్లీలో మోడీ సభల్లో ఎర్రకోట నకలును వాడకుండా అడ్డుకోవాలని కోరింది.

  • Loading...

More Telugu News