: రూపు మారిన మనీషా కోయిరాలా
కేన్సర్ చికిత్స తీసుకున్న తర్వాత మనీషా కొంచెం లావు తగ్గింది. డైరెక్టర్ విశేష్ భట్ వివాహ వేడుకకు హాజరైన మనీషాను చూస్తే.. ఆమెలో వచ్చిన స్పష్టమైన మార్పు కూడా తెలుస్తోంది. నిండు చేతుల జాకెట్, పచ్చంచు తెల్లచీరతో, ముడతలు పడిన ముఖంతో పెద్దావిడలా దర్శనమిచ్చింది.