: మంత్రి బాలరాజు ఆగడాలు మితిమీరుతున్నాయి: సీపీఐ నారాయణ


పాడేరులో మంత్రి బాలరాజు ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడిన గిరిజన మహిళ ఇంటిపై దాడి చేసి కూల్చివేయడం దారుణమన్నారు. మంత్రి బాలరాజుపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరేందుకు సచివాలయానికి వచ్చానన్న ఆయన, ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News