: టీవీల్లో కార్యక్రమాల నియంత్రణపై కేంద్రానికి సుప్రీం నోటీసులు


టీవీల్లో కార్యక్రమాల ప్రసారంపై నియంత్రణ కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం ఆధారంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. తప్పుదోవపట్టిచ్చే, మూఢనమ్మకాలతో కూడిన కార్యక్రమాలను టీవీ చానళ్లు ప్రసారం చేస్తున్నాయని.. వీటిని నియంత్రించే అథారిటీ లేదంటూ పిటిషనర్ హిందూ జాగృతి సంస్థ ఆరోపించింది. దీనిపై స్పందన తెలియజేయాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ, న్యాయశాఖలను సుప్రీం ఆదేశించింది.

  • Loading...

More Telugu News