: పాప్యులర్ విండోస్ ఫోన్ నోకియా 520


నోకియా లూమియా శ్రేణి విండోస్ ఫోన్లు భారతీయ వినియోగదారులకు క్రమంగా మరింత దగ్గరవుతున్నాయి. లూమియా శ్రేణిలోనూ 520 చాలా పాప్యులర్ అవుతోంది. దేశీయ విండోస్ ఫోన్ మార్కెట్లో ఈ మొబైల్ వాటా 43.3శాతం ఉన్నట్లు యాడ్ డుప్లెక్స్ నివేదిక వెల్లడించింది. ఇతర లూమియా ఫోన్లు నోకియా 720కి 12.7 శాతం.. 620కి 9.3శాతం వాటా ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా చూసినా 26.5శాతం వాటాతో లూమియా 520 ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచ విండోస్ మార్కెట్లో 90 శాతం వాటాతో నోకియానే రారాజుగా వెలుగొందుతోంది.

  • Loading...

More Telugu News