: గవర్నర్ తో గుజరాత్ న్యాయశాఖా మంత్రి భేటీ
గుజరాత్ న్యాయ శాఖా మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా గవర్నర్ నరసింహన్ ను కలిశారు. రాష్ట్ర ప్రజాప్రతినిధులు, అధికారుల బృందంతో వచ్చిన ప్రదీప్ సింగ్ రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యారు. గుజరాత్ లో నిర్మితమవుతున్న అతిపెద్ద సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నిర్మాణ విషయంపై ఆయన గవర్నర్ తో చర్చించారు.