: హైదరాబాద్ లో చిరు జల్లులు


అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో అక్కడక్కడా వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, అమీర్ పేటతో పాటు పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయి కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News