: హైదరాబాద్ లో దారి దోపిడీలు.. నగర వాసుల ఆందోళన


సికింద్రాబాద్ కార్ఖానాలో ఇవాళ ఓ వృద్ధుడిపై దాడి చేసి రూ. 5 లక్షలు దోచుకున్నారు. యాప్రాల్ వాసులైన అనిల్ దంపతులు మూడు బ్యాంకుల నుంచి 5 లక్షలు డ్రా చేసి రోడ్డు దాటుతుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు దాడి చేసి డబ్బు బ్యాగుతో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలిస్తున్నారు. బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేసుకునే వారిని లక్ష్యంగా చేసుకుని దోచుకోనే ఘటనలు పెరిగిపోవడంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News