: రెండు గంటలుగా కొనసాగుతున్న కేంద్ర మంత్రివర్గ సమావేశం
ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం రెండు గంటలుగా కొనసాగుతోంది. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు, అందులో చర్చకు వచ్చే అంశాలు, ఇంకా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై తీవ్రంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.