: తెలంగాణ విద్యార్ధులపై కేసులను ఎత్తి వేయాలి: చీఫ్ విప్ గండ్ర


తెలంగాణ విద్యార్ధులపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు లేఖ రాసినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు. కాగా, తెలంగాణలో శాసనసభ స్థానాల సంఖ్యను 153కు పెంచాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News