: కేన్సర్ పై విద్యలో పాలుపంచుకోనున్న ఏంజెలినా జోలీ
వక్షోజాల కేన్సర్ నుంచి బయటపడిన హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ(37).. తనలాగే మరెందరో ఆ మహమ్మారి బారిన పడరాదనే ఉద్దేశంతో విద్యా, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తన కుటుంబం ఏర్పాటు చేసిన ఫౌండేషన్ తో కలిసి పనిచేయనున్నారు. ఏంజెలినా తండ్రి జాన్ వోఘట్, సోదరుడు జేమ్స్ లకు జోలీ తనవంతు సాయం అందించనుంది.