: నాటి ప్రజారాజ్యానికి నేటి వైఎస్సార్సీపీకి తేడా లేదు: నారా లోకేష్


సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ ఘాటైన వ్యాఖ్యానాలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా నాటి ప్రజారాజ్యం పార్టీకి, ఇప్పటి వైఎస్సార్సీపీకి పెద్దగా తేడా లేదని... నోట్ల కోసం సీట్లు అమ్ముకోవడంలో రెండూ ఒకటేనంటూ ప్రత్యర్థి పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం విలీనం లేదా పొత్తు విషయంలో మాత్రమే తేడా ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News