: విభజనపై నివేదిక ఖరారు
పార్లమెంట్ నార్త్ బ్లాక్ లో జీవోఎం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు షిండే, చిదంబరం, జైరాం రమేష్ లు పాల్గొన్నారు. ఈ భేటీలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం నివేదిక ఖరారు చేసింది. డిసెంబర్ 4న ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.