: నార్త్ బ్లాక్ లో షిండే, చిదంబరం, జైరాం భేటీ


నార్త్ బ్లాక్ లోని చిదంబరం కార్యాలయంలో జీవోఎం సభ్యులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, జైరాం రమేశ్ భేటీ అయ్యారు. వీరితో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిన్న మూడున్నర గంటలపాటు జరిగిన జీవోఎం సమావేశంలో నివేదికలో పొందుపర్చాల్సిన ముఖ్య విషయాలపై జీవోఎం సభ్యులు చర్చించారు. ఈ రోజు ఈ ముగ్గురే నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నారు.

  • Loading...

More Telugu News