: కాంగ్రెస్ నేత కుమార్తె వివాహానికి సీఎం హాజరు


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పీలేరుకు చెందిన కాంగ్రెస్ నేత శ్రీకాంత్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. ఈ ఉదయం తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. తర్వాత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.

  • Loading...

More Telugu News