: లెహర్ తుపాను నేపథ్యంలో కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తం


లెహర్‌ తుపాను నేపథ్యంలో కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మచిలీపట్నంలో కంట్రోల్‌రూమ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఫోన్ నెం: 08672 252572. జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావు తీర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అవసరమైతే పోలీసుల సహాయంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జాతీయ విపత్తు నివారణ రెస్క్యూటీమ్ ఇప్పటికే బందరు చేరుకున్నారు.

  • Loading...

More Telugu News