: తరుణ్ తేజ్ పాల్ పిటిషన్ పై ఆదేశాలు రిజర్వులో ఉంచిన కోర్టు
లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న 'తెహల్కా' వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు రిజర్వులో ఉంచింది. ఈ నెల 29న పిటిషన్ పై మరోసారి విచారణ చేపట్టనుంది.