: టాంక్ బండ్ పై కొవ్వొత్తులతో ర్యాలీ


మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి ట్యాంక్ బండ్ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. మహిళలపై హింసను నిరసిస్తూ ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, టీఆర్ఎస్ మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. నారాయణ మాట్లాడుతూ, మహిళలపై దాడులు ఇంకా కొనసాగుతుండడం హేయమని అభిప్రాయపడ్డారు. 

  • Loading...

More Telugu News