: సెప్టెంబర్ 6 వరకు ఎల్ అండ్ టీ సంస్థపై ప్రపంచ బ్యాంకు నిషేధం


ప్రముఖ బహుళ జాతి సంస్థ ఎల్ అండ్ టీపై ప్రపంచ బ్యాంకు నిషేధం విధించింది. కంపెనీకి చెందిన ఓ సీనియర్ అధికారి నిధుల దుర్వినియోగానికి పాల్పడడమే ప్రపంచ బ్యాంకు నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఈ నిషేధంతో ఆరు నెలల పాటు ప్రపంచ బ్యాంకు నిధులతో సంబంధం ఉన్నఎలాంటి కార్యకలాపాలు ఎల్ అండ్ టీ నిర్వహించరాదు. 

  • Loading...

More Telugu News