ఛత్తీస్ గఢ్ లోని బిజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. సీఆర్పీఎఫ్ జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించినట్లు పోలీసులు తెలిపారు.