: జాగృతి రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించిన కవిత
తెలంగాణ భవన్ లో తెలంగాణ రీసెర్చ్ అండ్ రెఫరల్ సెంటర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు ప్రారంభించారు. తెలంగాణలో మరుగున పడిన చారిత్రక, సాంస్కృతిక ఆధారాలను సేకరించి ఈ రీసెర్చ్ సెంటర్ లో భద్రపరుస్తామని కవిత చెప్పారు.