కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు భేటీ అయ్యారు. సీమాంధ్ర ఆర్ధిక ప్రయోజనాలపై వీరు చిదంబరంతో చర్చిస్తున్నట్లు సమాచారం.