: షిండేతో లగడపాటి భేటీ
కేంద్ర హోంమంత్రి షిండేతో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఈ ఉదయం భేటీ అయ్యారు. ఈ భేటీలో జీవోఎం సమావేశం ఇదే ఆఖరిది కాకపోవచ్చనే సంకేతాలను లగడపాటికి షిండే ఇచ్చినట్టు సమాచారం. విభజనపై తేలాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని షిండే అన్నట్టు సమాచారం.