: ఆజాద్ తో మరోసారి సీఎం కిరణ్, బొత్స భేటీ
ఎమ్మెల్సీ టిక్కెట్ల వ్యవహారం ఖరారు చేసేందుకు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స కేంద్ర మంత్రి ఆజాద్ తో మరోసారి సమావేశమయ్యారు. అంతకుముందు వీరిద్దరూ ఏపీ భవన్ లో ఎమ్మెల్సీ అభ్యర్థుల తుది జాబితాపై కసరత్తులు నిర్వహించారు. మరికొద్దిసేపట్లో ఎమ్మెల్సీ జాబితా ప్రకటించే అవకాశం ఉంది.