: బళ్లారి సమీపంలో కారు, లారీ ఢీ: ఇద్దరి సజీవదహనం


కర్ణాటకలోని బళ్లారి సమీపంలో జోళదరాశి గ్రామం వద్ద ఈ రోజు ఉదయం లారీ, కారును ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి ఇద్దరు సజీవదహనమయ్యారు. ప్రమాదానికి గురైన కారు నంబరు ఏపీ 02 పీ 0924 గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News