: జైరాం రమేష్ తో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ


కేంద్ర మంత్రి జైరాం రమేష్ తో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. ఈ భేటీకి చిరంజీవి, పళ్లంరాజు, పనబాక, కిళ్లి కృపారాణి, కోట్ల, జేడీ శీలం హాజరయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్నందువల్ల కావూరి సాంబశివరావు ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఈ భేటీలో ముఖ్యంగా హైదరాబాద్ అంశం, సీమాంధ్ర ప్రాంత సమస్యలపైనే చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News