: పోలీసు కస్టడీకి యాసిన్ భత్కల్
జామామసీదు కాల్పుల కేసులో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది యాసిన భత్కల్, అసదుల్లా అక్తర్ లను డిసెంబర్ 10 వరకు పోలీసు కస్టడీకి పంపిస్తూ స్థానిక ఢిల్లీ కోర్టు ఈ రోజు ఆదేశాలు జారీచేసింది. 2010లో వీరిరువురూ జామామసీదు ప్రాంతంలో పర్యాటకులపై కాల్పులు జరిపారు. దీంతో వీరిని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు.