: ఆర్టీసీపై అధ్యయన కమిటీని నియమించిన ప్రభుత్వం


ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై అధ్యయన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవోను సవరిస్తూ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు ఇచ్చింది. నివేదికను వందరోజుల్లోగా సమర్పించాలని కమిటీని ఆదేశించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సంస్థ బలోపేతానికి అనుసరించాల్సిన ఆర్థిక విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.

  • Loading...

More Telugu News