: పుట్టినరోజు కోసం రాష్టాన్ని విభజిస్తారా?: యనమల


సోనియా గాంధీ పుట్టినరోజుతో ముడిపెట్టి రాష్ట్రాన్ని విభజించాలనుకోవడం ఎంతవరకు సబబని తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఒకరి పుట్టిన రోజు సందర్భంగా పార్లమెంటులో బిల్లు పెట్టే సంప్రదాయం ఇటలీలో కూడా లేదని ఆయన విమర్శించారు. బర్త్ డే కోసం, బెయిల్ కోసం విభజన చేయాలనుకోవడం, తెలుగు జాతి మధ్య విద్వేషాలు రగల్చడం మంచిది కాదని అన్నారు.

  • Loading...

More Telugu News