: రాజ్యాంగ సవరణలు లేకుండానే తెలంగాణ: జైపాల్ రెడ్డి


ఎలాంటి రాజ్యాంగ సవరణలు అవసరం లేకుండానే తెలంగాణ ఏర్పాటుచేసే అవకాశం ఉందని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. వచ్చే శీతాకాల సమావేశాలు ముగిసేలోగా తెలంగాణ ఏర్పాటుకు వీలుందని తెలిపారు. ఢిల్లీలో షిండే, జైరాంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జైపాల్.. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయడాన్ని అందరం వ్యతిరేకిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News