: ఆరుషి కేసులో శిక్షపై వాదనలు పూర్తి.. మరికాసేపట్లో తీర్పు


ఆరుషి, హేమ్ రాజ్ జంట హత్యల కేసులో శిక్షకు సంబంధించి ఘజియాబాద్ సీబీఐ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. మరికాసేపట్లో కోర్టు రాజేశ్ తల్వార్, నూపుర్ తల్వార్ లకు శిక్షను ఖరారు చేయనుంది. వాదనల సందర్భంగా కోర్టులో వాదించిన సీబీఐ.. అత్యంత అరుదైన కేసుగా భావించి ఆరుషి తల్లిదండ్రులకు మరణశిక్ష విధించాలని కోరింది.

  • Loading...

More Telugu News