: 26/11 మృతులకు ఘన నివాళి


ముంబయిలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా దాడుల్లో అసువులు బాసినవారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్, కేంద్ర మంత్రి శశిథరూర్, పోలీసు ఉన్నాతాధికారులతో పాటు పలువురు స్థానికులు హాజరయ్యారు. ఈ ఘటనలో 166 మంది మరణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News