రచ్చబండ కార్యక్రమాన్ని ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తుపాను వల్ల కొన్ని ప్రాంతాల్లో రచ్చబండ కార్యక్రమానికి అంతరాయం కలిగినందువల్లే పొడిగిస్తున్నట్టు తెలిపింది.