: కడపలో రచ్చ బండను అడ్డుకున్న సీపీఐ కార్యకర్తలు


కడపలో చేపట్టిన రచ్చబండ రసాభాసగా మారింది. సీపీఐ కార్యకర్తలు రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. అక్కడే ఉన్న పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. అనంతరం సీపీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News