: సీమాంధ్ర కేంద్ర మంత్రులకు జైరాం రమేష్ నుంచి పిలుపు
జీవోఎంలో కీలక సభ్యుడు జైరాం రమేష్ నుంచి సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ఆహ్వానం అందింది. రేపు ఉదయం 10 గంటలకు తనను కలవాలంటూ సమాచారం అందింది. హైదరాబాద్ యూటీ అంశంలో స్పష్టత ఇచ్చేందుకే జైరాం రమేష్ ఆహ్వానించినట్టు సమాచారం.