: ఆ ఎమ్మెల్యేలను బహిష్కరించాం: బొత్స


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిన తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ చెప్పారు. వీరి అనర్హత పిటిషన్ పై స్పీకర్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అమ్ముడు పోయే వారిని పట్టించుకోమన్నారు. 

  • Loading...

More Telugu News