: అసెంబ్లీని ప్రోరోగ్ చేయాల్సిన అవసరం లేదు: శ్రీధర్ బాబు
రాష్ట్ర అసెంబ్లీని ప్రోరోగ్ చేయాల్సిన అవసరం లేదని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం డిసెంబరు 20 లోగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించవలసిందే అని ఆయన స్పష్టం చేశారు.