: లైంగిక వేధింపులు ఎదుర్కొన్న జర్నలిస్టుతో మాట్లాడిన పోలీసులు
తెహెల్కా మేగజేన్ వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ పై లైంగిక ఆరోపణలు చేసిన పాత్రికేయురాలితో గోవా పోలీసులు మాట్లాడారు. గోవా సంఘటనకు సంబంధించిన పలు అంశాలను ఆమె నుంచి వారు సేకరించినట్టు గోవా పోలీసు అధికారులు తెలిపారు.