: ముగిసిన కేంద్ర మంత్రివర్గ భేటీ


ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ భేటీ ముగిసింది. ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో దాదాపు గంటసేపు ఈ సమావేశం జరిగింది. చిదంబరం, ఆంటోనీ, జైపాల్ రెడ్డి, కపిల్ సిబల్, అహ్లువాలియా తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఆర్ధిక వ్యవహారాలపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం ఈ భేటీలో చర్చకు రాలేదు.

  • Loading...

More Telugu News