: శరద్ పవార్ తో సమావేశమైన జగన్


వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. సమైక్యాంధ్రకు వివిధ పార్టీల మద్దతు కూడగట్టేందుకు జగన్ చేస్తున్న దేశ పర్యటనలో భాగంగా ఈ భేటీ జరిగింది. దీనికితోడు ఫైలిన్, హెలెన్ తుపాను వల్ల రైతులు చాలా నష్టపోయినట్టు పవార్ కు జగన్ వివరించారు. ఈ సందర్భంగా బాధితులకు తప్పక సాయం అందిస్తామని పవార్ హామీ ఇచ్చినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News