: కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారానికి హైదరాబాద్ బ్రదర్స్ ఎంపిక
కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారానికి హైదరాబాదు బ్రదర్స్ డి.రాఘవాచారి, డి.శేషాచారి ఎంపికయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదగా ప్రశంసా పత్రం, లక్ష రూపాయల నగదును వారు అందుకోనున్నారు.