: సుప్రీంకోర్టులో లాలూ బెయిల్ పిటిషన్


దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. వచ్చే శుక్రవారం ఇది విచారణకు రానుంది. దాణా స్కాంలో దోషిగా రుజువైన లాలూకు జార్ఖండ్ ప్రత్యేక కోర్టు ఐదు సంవత్సరాల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బిర్సాముండా జైలులో ఉన్నారు.

  • Loading...

More Telugu News