'తెహల్కా' పత్రిక వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు ఆయన తరుపు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది.