: రాజమండ్రి బయలుదేరిన చంద్రబాబు


వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ రోజు ఉదయం రాజమండ్రి బయలుదేరి వెళ్లారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం, కొత్తపేట, ముక్కామల, ఈదరపల్లి, అమలాపురం, ముమ్మిడివరం, కాట్రేనికోన తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించి బాధితులను పరామర్శిస్తారు.

  • Loading...

More Telugu News