: ప్రాంతాల్ని విభజించాలి కానీ ప్రజల్ని కాదు: వెంకయ్యనాయుడు


దేశంలో విభజన, వేర్పాటు వాదులు పెచ్చుమీరుతున్న తరుణంలో ఐక్యతకు చిహ్నమైన సర్థార్ పటేల్ విగ్రహ స్థాపనకు గుజరాత్ ప్రభుత్వం పూనుకోవడం సాహసోపేత నిర్ణయమని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. కత్రియా హోటల్లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సులో ఆయన మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం పేరుతో దేశంలో విభజన ధోరణులను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోనూ విభజన పేరుతో ప్రజల్ని విభజించే పన్నాగాన్ని కాంగ్రెస్ అమలు చేస్తుందని మండిపడ్డారు. ప్రాంతాల్ని విభజించాలి గానీ, ప్రజల్ని కాదని సూచించారు. దేశ నిర్మాణం కోసం సర్థార్ పటేల్ చేసిన త్యాగాలను భవిష్యత్ తరాలకు అందించేందుకే ఏకతా విగ్రహ నిర్మాణం తలపెట్టినట్టు వెంకయ్యనాయుడు చెప్పారు.

  • Loading...

More Telugu News