: పెట్టుబడుల స్వర్గధామం భారత్: ఎర్నెస్ట్ అండ్ యంగ్


విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్ డీఐ) విషయంలో చైనా, అమెరికాలను తలదన్ని భారత్ అత్యంత ఆకర్షణీయ దేశంగా అవతరించింది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే ఆర్థిక సేవల సలహా సంస్థ ప్రపంచవ్యాప్తంగా సర్వే నిర్వహించగా.. అందులో ఎఫ్ డీఐలను ఆకర్షించడంలో భారత్ ప్రథమ స్థానంలో ఉందని వెల్లడైంది. భారత్ తర్వాత పెట్టుబడులను రాబట్టడంలో బ్రెజిల్, చైనా రెండు మూడో స్థానాల్లో ఉన్నాయి. కెనడా, అమెరికా, దక్షిణాఫ్రికా, వియత్నాం, మయన్మార్, మెక్సికో, ఇండోనేషియా వరుసగా జాబితాలో పదో స్థానం వరకూ నిలిచాయి.

  • Loading...

More Telugu News