: అనుబంధానికి సిద్ధంగా లేను: దీపికా పదుకొనే
తాను ప్రస్తుతం ఎవరితోనూ అనుబంధానికి సిద్ధంగా లేనని బాలీవుడ్ నటి దీపికా పదుకొనే చెప్పారు. ప్రస్తుతం కెరీర్ విషయంలో సంతోషంగా ఉన్నానని తెలిపారు. తన చెల్లెలు అనిషా పదుకొనే తనకు మొదటి విమర్శకురాలని.. ఆమె నిజాయతీగా మాట్లాడుతుందని, తనేమన్నా స్వీకరిస్తానన్నారు.