: పటేల్ విగ్రహం కోసం దక్షిణాది రాష్ట్రాల సదస్సు ప్రారంభం
ప్రపంచంలోనే ఎత్తైన సర్థార్ పటేల్ ఏకతా విగ్రహ నిర్మాణం కోసం దక్షిణాది రాష్ట్రాల సదస్సు హైదరాబాద్ లోని కత్రియా హోటల్ లో ప్రారంభమైంది. ఈ సదస్సుకు బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు, నలుగురు గుజరాత్ మంత్రులు, దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు.